Header Banner

అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ... బాధితులకు అండగా కేంద్రం!

  Fri Jun 13, 2025 10:33        India

ఘోర విమాన ప్రమాదం కలకలం రేపిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్న మోదీ, తర్వాత స్థానిక ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న అహ్మదాబాద్‌కు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఆయనతో కలిసి మోదీ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల పట్ల కేంద్ర ప్రభుత్వం పట్ల సంఘీభావం వ్యక్తం చేయనున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్‌, స్థానిక పోలీస్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తారు. అనంతరం తగిన ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #prime #minister #ahmedabad #victims #modi #flight #crash #ahmedabad #sad 3india